📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

ఏలూరు జిల్లా : కైకలూరు (స్వచ్ఛవార్త) :

కైకలూరు పట్టణానికి చెందిన టీడీపీ నాయకుడు వీరాబత్తిన సుధ తండ్రి వీరాబత్తిన యేసుదాసు ఈ నెల 9వ తేదీన (శుక్రవారం) మృతి చెందారు. ఈ నేపథ్యంలో శనివారం నియోజకవర్గ టీడీపీ నాయకులు వీరాబత్తిన సుధను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు.

పరామర్శించిన వారిలో నియోజకవర్గ టీడీపీ నాయకులు బి.కె.ఎం. నాని, నియోజకవర్గ టీడీపీ మాజీ కో-కన్వీనర్ భలే ఏసురాజు, పెంచికలమర్రు మాజీ సర్పంచ్ జయమంగళ సుబ్బరాజు, కైకలూరు పట్టణ టీడీపీ అధ్యక్షుడు పడమట వాసు తదితరులు ఉన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం