📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

బాపట్లలో 9వ రోజు దస్తావేజు లేఖరుల పెన్‌డౌన్.. జీవో 396 రద్దు చేయాలని డిమాండ్

 


బాపట్ల జిల్లా : బాపట్ల : స్వచ్ఛవార్త :

బాపట్ల సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద బాపట్ల దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం 9వ రోజున కూడా నిరవధిక పెన్‌డౌన్ కార్యక్రమం కొనసాగింది.

ఈ సందర్భంగా సంఘ అధ్యక్షుడు కారుమూరి నారాయణ (బుజ్జి) మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా దస్తావేజు లేఖరుల ఉపాధికి భంగం కలిగించే జీవో 396ను రద్దు చేయాలని కోరుతున్నామని తెలిపారు. జీవో అమలుతో వేలాది మంది దస్తావేజు లేఖరులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దస్తావేజు లేఖరుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, జీవో 396పై పునఃసమీక్ష చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో బాపట్ల ఆర్‌వో పరిధిలోని డాక్యుమెంట్ రైటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరవధిక పెన్‌డౌన్ ఆందోళనకు మద్దతు తెలిపారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం