📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

గుంటూరు సౌత్ డిఎస్పీగా జి.పూర్ణచంద్రరావు బాధ్యతలు స్వీకరణ


గుంటూరు జిల్లా : గుంటూరు : స్వచ్ఛ వార్త : 

గుంటూరు సౌత్ డిఎస్పీగా జి. పూర్ణచంద్రరావు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. 1995 బ్యాచ్ కి చెందిన ఈయన ఎస్సైగా, సీఐగా పలు పోలీస్ స్టేషన్ లలో విధులు నిర్వహించారు. నల్లపాడు, తుళ్లూరు ట్రాఫిక్, గుంటూరు ఈస్ట్ ట్రాఫిక్, చేబ్రోలు, మేడికొండూరు తదితర స్టేషన్లలో సిఐగా పనిచేశారు. 

ప్రస్తుతం డిజిపి కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న పూర్ణచంద్రరావును సౌత్ సబ్ డివిజన్ కు నియమిస్తూ  ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డిఎస్పి పూర్ణచంద్రరావుకు పలువురు సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సబ్ డివిజన్ లో శాంతి భద్రతలు పరిరక్షణకు కృషి చేస్తానని డి.ఎస్.పి విలేకరులకు తెలిపారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం