📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

శ్రీ మావుళ్లమ్మ సేవలో బిల్డర్స్ అసోసియేషన్.. అన్నప్రసాద సేవకు చేయూత

శ్రీ మావుళ్లమ్మ నిత్యాన్నప్రసాదానికి ₹3.15 లక్షల విరాళం...

 

🔴 ప.గో జిల్లా : భీమవరం : స్వచ్ఛవార్త :

స్థానిక శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో శాశ్వత నిత్యాన్నప్రసాద వితరణ కోసం భీమవరం బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గన్నాబత్తుల శ్రీనివాస్‌తో పాటు వడుపు గోపి, గ్రంధి రవితేజ, ఎర్రంశెట్టి నాగేశ్వరావు, లీలా కృష్ణ తదితర 23 మంది మిత్రబృందం సంయుక్తంగా కలిసి మంగళవారం అమ్మవారికి ₹3,15,000 విరాళంగా అందజేశారు. 

  


ఈ సందర్భంగా దాతలకు ప్రత్యేక పూజలు, ఆశీర్వచనాలు నిర్వహించారు. దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్, చైర్మన్ బొండాడ నాగభూషణం, ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ, ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, అరసవల్లి సుబ్రమణ్యం, పాపోలు ఏడుకొండలు శేషవస్త్రం, ప్రసాదం, జ్ఞాపికలను అందించి సత్కరించారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం