📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Kamavarapukota : విద్యార్థి ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరపాలి -పి డి ఎస్ యు

 


 ఏలూరు జిల్లా : కామవరపుకోట : స్వచ్ఛవార్త :

మండలంలోని రావికంపాడు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుకుంటున్న కునుసోతు బాల సాయి సుబ్రహ్మణ్యం ఆత్మహత్య పై సమగ్ర న్యాయ విచారణ జరపాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి డి ఎస్ యు) జిల్లా ప్రధాన కార్యదర్శి బన్నె వినోద్ గురువారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ సంవత్సరం మే లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చేరీ రెండు నెలలు గడవకముందే జూలై 24 తారీఖున ఎవరూ లేని సమయంలో జంగారెడ్డిగూడెం ఇంట్లో ఆత్మహత్య చేసుకుని చనిపోవడం చాలా బాధాకరం అన్నారు. 

విద్యార్థి ఆత్మహత్యపై పాఠశాల ఉపాధ్యాయులు వేధింపులు కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషాద ఘటన లేటుగా వెలుగులోకి రావడం జరిగిందన్నారు. కావున విద్యార్థి ఆత్మహత్యపై సమగ్రంగా న్యాయ విచారణ జరపాలని ప్రభుత్వ అధికారులను డిమాండ్ చేశారు .

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం