📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Ravulapalem : రావులపాలెం సాయి కుటుంబానికి న్యాయం చేయాలి : ఎస్సీ కమిషన్ చైర్మన్‌కు కాళ్లపాలెం బుజ్జి వినతి

అంబేద్కర్ కోనసీమ జిల్లా : రావులపాలెం : స్వచ్ఛవార్త : 

రావులపాలెంకు చెందిన సాయి కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ రాధా రంగా మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు గురువారం విజయవాడలో ఎస్సీ కమిషన్ చైర్మన్ కె.ఎస్. జవహర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

రాధా రంగా మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు కాళ్లపాలెం బుజ్జి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో, సాయి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచి న్యాయం జరిగేలా చూడాలని కోరినట్లు తెలిపారు. బాధిత కుటుంబానికి అవసరమైన సహాయం అందించేందుకు సంబంధిత అధికారులతో చర్చించి తగిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా ట్రస్ట్ గౌరవ సలహాదారు వాడపల్లి సతీష్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు కళ్యాణ్, కొణిజేటి రవి, అజయ్, మనోజ్, నటరాజ్ మణి, సోషల్ మీడియా సలహాదారు రవి తదితరులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం