📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

BHIMAVARAM : శ్రీ మావుళ్లమ్మ స్వర్ణవస్త్ర నిధికి 10 గ్రాముల బంగారం విరాళం

పశ్చిమ గోదావరి జిల్లా : భీమవరం : స్వచ్ఛవార్త : 

భీమవరంలోని ప్రసిద్ధ శ్రీ మావుళ్లమ్మవారి ఆలయంలో చేపట్టిన ‘సంపూర్ణ స్వర్ణవస్త్రం’ ప్రాజెక్టుకు గురువారం విశాఖపట్నానికి చెందిన వేగేశ్న సురేష్‌కుమార్ వర్మ–సువర్ణ తేజశ్వి దంపతులు 10 గ్రాముల (1¼ కాసు) బంగారాన్ని విరాళంగా అందజేశారు.

అమ్మవారి సేవలో భాగంగా భక్తిశ్రద్ధలతో బంగారాన్ని ఆలయానికి సమర్పించిన దంపతులకు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు అందజేశారు.

ఈ సందర్భంగా ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ మాట్లాడుతూ.. మావుళ్లమ్మవారి సంపూర్ణ స్వర్ణవస్త్రం ప్రాజెక్టుకు భక్తులు అందిస్తున్న విరాళాలు అభినందనీయమని అన్నారు. భక్తుల సహకారంతో ఈ ప్రాజెక్టు విజయవంతంగా ముందుకు సాగుతోందని తెలిపారు.

అమ్మవారి సేవలో భాగస్వాములైన వేగేశ్న సురేష్‌కుమార్ వర్మ–సువర్ణ తేజశ్వి దంపతులను ఆలయ అధికారులు అభినందించి, అమ్మవారి ప్రసాదాలు అందజేసి శేష వస్త్రాలతో సత్కరించారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం