📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Bhimavaram : భీమవరంలో టీడీపీ 'డోర్ టు డోర్' కార్యక్రమంలో "కేఎన్ఆర్ "

ప గో జిల్లా : భీమవరం : స్వచ్ఛవార్త :

పట్టణంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, కేబీసీ చైర్మన్ ఘంటా త్రిమూర్తులు ఆధ్వర్యంలో బుధవారం 'డోర్ టు డోర్' (ఇంటింటికీ టీడీపీ) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు వార్డుల్లో పర్యటించారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ విధంగా అందుతున్నాయో ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు.

స్థానికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ఆరా తీసిన కోళ్ల నాగేశ్వరరావు(కేఎన్ఆర్)వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు సంబంధిత అధికారులతో మాట్లాడి తగిన సూచనలు చేశారు. ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటామని తెలిపారు.

కార్యక్రమంలో షాబీనా బేగం, యలమంచిలి శ్రీనివాస్, ఖలీల్, రబ్బానీ, పడమటి వెంకటేశ్వరరావు, ఫిరోజ్, హైమావతి, సత్య, పుత్రయ్య, రావూరి కృష్ణ అప్పారావు, గంధం రాధ మరియు పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం