📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Bhimavaram : భీమవరంలో టిడిపి డోర్ టు డోర్ కార్యక్రమంలో "కేఎన్ఆర్"


పశ్చిమగోదావరి జిల్లా : భీమవరం : స్వచ్ఛవార్త : 

స్థానిక 32వ వార్డులో తెలుగుదేశం పార్టీ (టిడిపి) చేపట్టిన డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమం బుధవారం ఎంతో ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర టిడిపి కార్యదర్శి కోళ్ళ నాగేశ్వరరావు(కేఎన్ఆర్) ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడారు.

ఈ సందర్భంగా కేఎన్ఆర్ మాట్లాడుతూ.. 

కూటమి ప్రభుత్వ హయాంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను, నియోజకవర్గంలో సాధించిన అభివృద్ధిని ప్రజలకు వివరంగా తెలియజేశారు. రాష్ట్ర సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని, సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరుతున్నాయని పేర్కొన్నారు.

కార్యక్రమంలో భూపతిరాజు బుజ్జిరాజు, బొక్కా శ్రీనివాసరావు, సత్యనారాయణ రాజు, కొరటాని అజయ్, బోడసింగి గౌరి, బొండాల మౌనిక, అను రావూరి కృష్ణప్పరావు, గోడపాటి బాబురావు, రాజా నాయుడులతో పాటు కూటమికి చెందిన పలువురు కీలక నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం