📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Bhimavaram : శ్రీ మావుళ్లమ్మ ఆలయానికి భక్తుని భూరి విరాళం

పశ్చిమ గోదావరి జిల్లా : భీమవరం శ్రీ మావుళ్ళమ్మ దేవస్థానం : స్వచ్ఛవార్త :

భీమవరం పట్టణంలోని   మావుళ్లమ్మ ఆలయానికి పాలకొల్లు–యలమంచిలి లంక గ్రామానికి చెందిన టి.ఎస్. శ్రీనివాసరావు–పద్మ దంపతులు రూ.55,021 విరాళంగా అందజేశారు.

ఆలయ అభివృద్ధి, అమ్మవారి సేవా కార్యక్రమాలకు తమ వంతు సహకారంగా ఈ విరాళాన్ని అందించినట్లు ఈ సందర్భంగా దాతలు తెలిపారు. విరాళాన్ని ఆలయ నిర్వాహకులకు అందజేయగా...ఆలయ అర్చకులు దంపతుల పేరున ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆశీర్వచనాలు అందజేశారు.

ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం దంపతులకు శేషవస్త్రం అందజేశారు. ఆలయ ధర్మకర్తలు కారెంపూడి ఆదిలక్ష్మి, పాపోలు ఏడుకొండలు తదితరులు వారికి అమ్మవారి ప్రసాదం, జ్ఞాపిక అందజేశారు. ఆలయానికి భక్తులు అందిస్తున్న సహకారం అభినందనీయమని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ "బుద్ధ మహాలక్ష్మి నగేష్" అన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం