📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Bhimavaram : వరలక్ష్మి వ్రతం సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు "కేఎన్ఆర్" శుభాకాంక్షలు

పశ్చిమగోదావరి జిల్లా : భీమవరం : స్వచ్ఛవార్త : 

వరలక్ష్మి వ్రతం సందర్భంగా భీమవరం నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర కూటమి నేతలకు, నియోజకవర్గ కూటమి నాయకులకు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు(కేఎన్ఆర్) శుభాకాంక్షలు తెలిపారు.

శుక్రవారం చిన అమీరం గ్రామంలో జరిగిన శ్రీ కోదండరామాలయం శంఖుస్థాపన కార్యక్రమంలో భీమవరం నియోజకవర్గ శాసనసభ్యులు అంజిబాబుతో కలిసి కోళ్ల నాగేశ్వరరావు(కేఎన్ఆర్)పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 

వరలక్ష్మి వ్రతం ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాన్ని తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం