📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Bhimavaram : శ్రీ మావుళ్లమ్మకు మోటార్ సైకిల్ మెకానిక్స్ అసోసియేషన్ సారె.. మేళతాళాలతో ఊరేగింపు


ప. గో  జిల్లా / భీమవరం / స్వచ్ఛవార్త :

ఆషాఢ మాసం సందర్భంగా.. భీమవరం మోటార్ సైకిల్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు సోమవారం మావుళ్లమ్మవారికి సారె సమర్పించారు. రైల్వే స్టేషన్ సమీపంలోని యూనియన్ కార్యాలయం నుంచి స్వీట్లు, పండ్లు, సుమంగళీ ద్రవ్యాలతో మేళతాళాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

ఆలయ ప్రధానార్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ సారెకు సంప్రోక్షణ చేసి అమ్మవారికి సమర్పించారు. అనంతరం అసోసియేషన్ సభ్యులకు వేద ఆశీర్వచనాలు అందజేశారు.    

కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు బందెల హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి ముమ్మన విజయ్ కుమార్, ఇతర పదాధికారులు, సభ్యులు, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు. 

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం