📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Eluru : తల్లి–బిడ్డల భద్రతకు ‘102’ భరోసా.. నూతన తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనం ప్రారంభం


ఏలూరు జిల్లా : ఏలూరు : స్వచ్ఛవార్త :

తల్లులు, నవజాత శిశువుల ఆరోగ్య భద్రతకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఏలూరు ఎమ్మెల్యే, జిల్లా టీడీపీ అధ్యక్షుడు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) అన్నారు. తల్లులు, శిశువులకు మెరుగైన, సురక్షితమైన రవాణా సౌకర్యం కల్పించేందుకు ఏర్పాటు చేసిన 102 తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్‌ నూతన వాహనాన్ని ఆయ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ :

ప్రసవానంతరం బాలింతలు, నవజాత శిశువులు వైద్య సేవలు పూర్తిచేసుకుని సురక్షితంగా ఇళ్లకు చేరేందుకు 102 సేవలు ఎంతో దోహదపడతాయన్నారు. తల్లి, బిడ్డ ఆరోగ్య సంరక్షణలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.

కార్యక్రమంలో ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్యామలాదేవి, డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ కమలా, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ శోభ, అసిస్టెంట్‌ కలెక్టర్‌ శ్రవణ్‌కుమార్‌, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్‌ బేబీ కమలతో పాటు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం