📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Kalidindi : వివాహ రిసెప్షన్ వేడుకలో పాల్గొని నవ దంపతులను ఆశీర్వదించిన తెదేపా నాయకులు అండ్రాజు శ్రీనివాసరావు, జక్కుల విజయ్

ఏలూరు జిల్లా : కలిదిండి : స్వచ్ఛవార్త :

మండలంలోని పెదలంక గ్రామంలో చాబత్తిన నరేంద్ర బాబు, ఛాయాదేవి దంపతుల కుమార్తె నవ దంపతులు చి||సౌ|| హనీ, చి|| జాన్ హైడ్‌ల వివాహ రిసెప్షన్ వేడుక గురువారం ఘనంగా నిర్వహించారు. చాబత్తిన నరేంద్ర బాబు ఆహ్వానం మేరకు జరిగిన ఈ కార్యక్రమానికి అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ అండ్రాజు శ్రీను, టీడీపీ నాయకులు మరియు రాష్ట్ర దళిత నాయకులు జక్కుల విజయ్ కుమార్, దళిత నాయకులు భూపతి దానియేలు, టీడీపీ నాయకులు నాగిడి రాజబాబు, ఏడుకొండలు తదితరులు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా నూతన వధూవరులను నాయకులు అక్షింతలు వేసి ఆశీర్వదించి, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, బంధువులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం