📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Kalidindi : వెంకటాపురంలో ఘనంగా వల్లభనేని శ్రీనివాస్ చౌదరి (నాని) జన్మదిన వేడుకలు.. శుభాకాంక్షలు తెలిపిన పూల రాజీ, కొల్లి బాబి

ఏలూరు జిల్లా : కలిదిండి : స్వచ్ఛవార్త :

మండలంలోని వెంకటాపురం గ్రామంలో కలిదిండి తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షులు, కలిదిండి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వల్లభనేని శ్రీనివాస్ చౌదరి (నాని) జన్మదిన వేడుకలను అభిమానులు, పార్టీ శ్రేణులు ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా జరిగాయి.

ఈ సందర్భంగా రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి పూల రామచంద్రరావు (రాజీ), కైకలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు కొల్లి వరప్రసాద్ (బాబి) నాని స్వగృహానికి వెళ్లి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని, భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ పూల రాజీ, కొల్లి బాబి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో టీడీపీ, జనసేన పార్టీ శ్రేణులు, నాని అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం