📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Koyyalagudem : గవరవరంలో "కేఎన్‌ఆర్" డోర్ టు డోర్.. రాఖీ కట్టిన మహిళలు


ఏలూరు జిల్లా : కొయ్యలగూడెం : స్వచ్ఛవార్త :

టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, పోలవరం పరిశీలకుడు కోళ్ల నాగేశ్వరరావు(KNR ) కొయ్యలగూడెం మండలం గవరవరం గ్రామంలో డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రజల నుంచి వచ్చిన సూచనలు, సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు కేఎన్ఆర్ కు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. మహిళల ఆత్మీయతకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

రాష్ట్రంలోని సోదరీమణులందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేసిన కేఎన్ఆర్, రాఖీ కట్టిన గవరవరం మహిళలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. సోదర–సోదరీమణుల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ ప్రతి ఒక్కరి జీవితాల్లో సంతోషాన్ని నింపాలని ఆకాంక్షించారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం