📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Kukatpally : చిరంజీవి జన్మదిన వేడుకల్లో కాళ్లపాలెం బుజ్జి.. అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు

తెలంగాణ : కూకట్‌పల్లి : స్వచ్ఛవార్త : 

మెగాస్టార్ చిరంజీవి జన్మదినోత్సవ వేడుకలు శనివారం కూకట్‌పల్లి టెంపుల్ బస్టాండ్ ఆవరణలో అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్ర తెలంగాణ రాధా రంగా మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కాళ్లపాలెం బుజ్జి ముఖ్యంగా హాజరయ్యారు.కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్‌చార్జి ప్రేమ్ కుమార్, గౌరవ అధ్యక్షులు మోటేపల్లి భరత్ కుమార్, గంధం రాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వంగవీటి రంగా, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేశారు.

ఈ సందర్భంగా కాళ్లపాలెం బుజ్జి మాట్లాడుతూ... చిరంజీవి అభిమానుల సేవా కార్యక్రమాలు, సామాజిక సేవా స్ఫూర్తి అభినందనీయమని పేర్కొన్నారు. చిరంజీవి జన్మదిన వేడుకలను అభిమానులు ఐక్యంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.

వేడుకల్లో ఎల్. రాజా, హెచ్.ఎన్. మూర్తి, సుబ్బు, శిరీష, హనుమంత్, అంజి, సాయి, సురేంద్ర, శంకర్, శిరీష తదితరులు పాల్గొన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం