📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Machilipatnam : జర్నలిస్టులకు కలెక్టర్ శుభాకాంక్షలు

 

కృష్ణాజిల్లా: మచిలీపట్నం : స్వచ్ఛవార్త :

ఏపీయూడబ్ల్యూజే 70వ వార్షికోత్సవం కృష్ణా జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో సీనియర్ పాత్రికేయుడు ముదిగొండ శాస్త్రిని కృష్ణా జిల్లా ఇంచార్జ్ కలెక్ట్ ఎం. నవీన్ కుమార్, సీనియర్ జర్నలిస్ట్ చందమామ బాబు చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. 

ఈ సందర్భంగా సంఘం 70 ఏళ్లు పూర్తిచేసుకుని 71 వసంతంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా జర్నలిస్టులకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి శ్రీధర్ రెడ్డి, అధికారులు, వివిధ జర్నలిస్టులు పాల్గొన్నారు

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం