📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

T. Narasapuram : పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్

ఏలూరు జిల్లా : టి. నరసాపురం : స్వచ్ఛవార్త :

స్థానిక పంచాయతీ లోని పుట్రేపు గ్రామంలో పేకాట ఆడుతున్నట్లు అందిన సమాచారం మేర టి. నరసాపురం ఎస్‌ఐ జయబాబు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది పేకాట స్థావరంపై సోమవారం దాడి నిర్వహించారు. ఈ దాడి లో పేకాట ఆడుతున్న 12 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ.57,140 నగదు మరియు పేకముక్కలను స్వాధీనం చేసుకున్నారు.

పేకాట ఆడుతున్న వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్. ఐ తెలిపారు. పేకాట, జూదం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టి. నరసాపురం ఎస్‌ఐ జయబాబు హెచ్చరించారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం