📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

T. Narasapuram : యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక

 ఏలూరు జిల్లా : టినరసాపురం : స్వచ్ఛవార్త :

మండల యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక ఏకగ్రీవమైంది. మండలంలోని మర్రిగూడెంలో షాలెం గాస్పెల్ మినిస్ట్రీస్ చర్చి నందు సోమవారం ఏర్పాటుచేసిన మండల పాస్టర్ల సమావేశంలో మండల కమిటీని ఎన్నుకున్నారు. 

ఈ సందర్భంగా యునైటెడ్ పాస్టర్ల అసోసియేషన్ మండల కమిటీ నూతన అధ్యక్షులుగా బి అనిల్ కుమార్, ఉపాధ్యక్షులుగా వి శ్యాంప్రసాద్, కార్యదర్శిగా జి.జ్ఞానరాజు, కోశాధికారిగా పి ప్రసాద్, జాయింట్ సెక్రటరీగా రామారావు, జాయింట్ కోశాధికారిగా వై పాల్ చిన్నారావు లు మరియు ఆరుగురు నెంబర్లు ఎంపికయ్యారు. 

ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు అనిల్ కుమార్ మాట్లాడుతూ.. మండలంలో మూడు ఫెలోషిప్లు ఒకే ఫెలోషిప్ గా ఏకమవ్వడం శుభ పరిణామం అన్నారు. 

పాస్టర్లు అందరూ ఐకమత్యంతో ముందుకు సాగలున్నారు పాస్టర్ల సంక్షేమానికి కృషి చేస్తానన్నారు. అనంతరం నూతన కమిటీని షాలేం గాస్పెల్ మినిస్ట్రీస్ అధ్యక్షులు కే నిరీక్షణ రావు వారి బృందం పాస్టర్ లను పూలమాలతో అలంకరించి సాలువతో ఘనంగా సన్మానించారు. 

సమావేశంలో గౌరవాధ్యక్షులు బి బేసిల్లెలు, డి సామ్యూల్ రాజు, ఆర్ మోషే, ప్రకాష్ బాబు బి కిషోర్, రమేష్, ప్రసన్న, జోసెఫ్ తదితరులు ఉన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం