📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Tadepalligudem : ప్రజా సేవలో విశేష కృషి.. స్పెషల్ గ్రేడ్ కమిషనర్‌ ఎం.యేసుబాబు కు ఉత్తమ ప్రతిభ అవార్డు

ప.గో : జిల్లా : తాడేపల్లిగూడెం : స్వచ్ఛవార్త :

పశ్చిమగోదావరి జిల్లా కలెక్టరేట్‌లో శనివారం నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో తాడేపల్లిగూడెం పురపాలక సంఘ స్పెషల్‌ గ్రేడ్‌ కమిషనర్‌ ఎం. యేసుబాబు ఉత్తమ ప్రతిభ అవార్డు అందుకున్నారు. రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు చేతుల మీదుగా అవార్డు, ప్రశంసాపత్రం స్వీకరించారు. 

మున్సిపాలిటీలో సంక్షేమ పథకాల అమలు, పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారులు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. ఇది మున్సిపల్‌ సిబ్బంది సమష్టి కృషికి దక్కిన గుర్తింపని యేసుబాబు తెలిపారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం