📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Bhimavaram : శ్రీమావుళ్లమ్మ సన్నిధిలో "కేఎన్ఆర్" సేవా స్ఫూర్తి.. మహిళలకు 1001 కిలోల బియ్యం పంపిణీ

పశ్చిమగోదావరి జిల్లా : భీమవరం : స్వచ్ఛవార్త :

శ్రావణమాసం చివరి శుక్రవారం సందర్భంగా భీమవరం శ్రీ మావుళ్లమ్మవారి దేవస్థానంలో తెదేపా రాష్ట్ర కార్యదర్శి కోళ్ళ నాగేశ్వరరావు (కేఎన్‌ఆర్) కుటుంబం ఆధ్వర్యంలో గురువారం సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేఎన్‌ఆర్ కుటుంబ సభ్యులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం వ్రతం చేసుకునేందుకు దేవస్థానానికి వచ్చిన మహిళలకు 1001 కిలోల బియ్యం ప్యాకెట్లను పంపిణీ చేశారు. శ్రావణమాసం చివరి శుక్రవారం సందర్భంగా అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

కార్యక్రమం అనంతరం ఆలయ ఈవో, ఏసీ బుద్ధ లక్ష్మీ గణేష్ కేఎన్‌ఆర్‌ను శేషవస్త్రంతో సత్కరించి అమ్మవారి ప్రసాదాలను అందజేశారు.

కార్యక్రమంలో ఎండోమెంట్స్ డిప్యూటీ కమిషనర్, ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి చైర్మన్, సభ్యులు, ప్రధాన అర్చకులు, దేవస్థానం సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం