📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Eluru : ఆళ్ల నాని పార్థివదేహానికి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ నివాళి


ఆళ్ల నాని మృతి ఏలూరు జిల్లాకు తీరని లోటు — ఎంపీ పుట్టా మహేష్ కుమార్

ఏలూరు జిల్లా : ఏలూరు : స్వచ్ఛవార్త :

మాజీ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (ఆళ్ల నాని) పార్థివదేహానికి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ బుధవారం నివాళులర్పించారు. ఏలూరులోని ఆళ్ల నాని నివాసానికి చేరుకున్న ఎంపీ పార్థివదేహంపై పూలమాల ఉంచి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యేగా, మంత్రిగా ఆళ్ల నాని వివాదరహితంగా పనిచేశారని పేర్కొన్నారు. ఆయన మృతి ఏలూరు జిల్లాకు తీరని లోటని అన్నారు.

ఇటీవల కూడా స్థానిక సంస్థల ఎన్నికల విషయంపై ఆళ్ల నానితో మాట్లాడటం జరిగిందని ఎంపీ గుర్తుచేసుకున్నారు. ఆళ్ల నాని కుటుంబ సభ్యులను పరామర్శించి తన సానుభూతిని తెలిపారు.



షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం