📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Gudlavalleru : శ్రీ కొండలమ్మ ఆలయ అభివృద్ధికి మంత్రి ఆనం ప్రశంస.. శరవేగంగా పనులు సాగుతున్నాయని అభినందన

కృష్ణా జిల్లా : గుడ్లవల్లేరు : స్వచ్ఛవార్త :

మండలంలోని వేమవరం శ్రీ కొండలమ్మ ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్న తీరుపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రశంసలు కురిపించారు. ఆలయ చైర్మన్ ఈడే మోహన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి కొడాలి రామరాజు బుధవారం మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి జ్ఞాపికను అందజేశారు.

ఈ సందర్భంగా చైర్మన్ ఈడే మోహన్ ధర్మకర్తలతో కలిసి చేపడుతున్న ఆలయ అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ఆనం అభినందించారు. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రోత్సాహంతో ఆలయ అభివృద్ధి పనులు కొనసాగుతున్న తీరును ప్రశంసించారు.

శ్రీ కొండలమ్మ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు అవసరమైన నిధులు కేటాయించాలని చైర్మన్ ఈడే మోహన్, కొడాలి రామరాజు మంత్రిని కోరారు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వ సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం