📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Kaikaluru : వినాయక మండపాల్లో జనసేన నేత కొల్లి వరప్రసాద్(బాబి)పూజలు

ఏలూరు  జిల్లా : కైకలూరు : స్వచ్ఛవార్త :

వినాయక చవితి సందర్భంగా సోమవారం కైకలూరు పట్టణంలో ఏర్పాటు చేసిన పలు వినాయక మండపాలను కైకలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు కొల్లి వరప్రసాద్ (బాబీ) దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలోనూ విఘ్నేశ్వరునికి పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా కొల్లి వరప్రసాద్ రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలను తొలగించే వినాయకుడి ఆశీస్సులతో కైకలూరు నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ నాయకులు తులసి పూర్ణతో పాటు నలుగొప్పల మణికంఠ, తోట సంజయ్, తోట కార్తీక్, తులసి శివ, కమ్మిలి బాజీ, లక్ష్మణ్, రాజేష్, నాగరాజు, సాయి, సీను, సుధీర్, అభి తదితర జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం