📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Kaikaluru : రాచపట్నంలో ఉపాధిహామీ పనులపై ఆడిట్

ఏలూరు జిల్లా : కైకలూరు : స్వచ్ఛవార్త :

మండలంలోని రాచపట్నం గ్రామ సచివాలయంలో మంగళవారం ఉపాధిహామీ పనులపై ఆడిట్ నిర్వహించారు. ఉపాధిహామీ పథకం కింద గ్రామంలో చేపట్టిన పనులు, వాటికి సంబంధించిన రికార్డులు, ఖర్చులు, పనుల అమలు తీరును పరిశీలించేందుకు డీఆర్‌పీ మహేష్ గ్రామానికి విచ్చేసి ఆడిట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉపాధిహామీ పనులకు సంబంధించిన రికార్డులను పరిశీలించడంతో పాటు పనుల వివరాలు, పథకం అమలు తీరుపై సంబంధిత సిబ్బందితో వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉపాధిహామీ పనులు నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు.

ఆడిట్ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి టీ. శ్రీవిద్య, టీడీపీ, రాష్ట్ర దళిత నాయకుడు జక్కుల విజయ్‌కుమార్, జిల్లా క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు గొట్రూ పాల్ పాట్రిక్, యలవర్తి శివయ్య, మణికొండ రాజారావు, యలవర్తి కృష్ణ, చేబ్రోలు రాజు, గ్రామస్తులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం