📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Kaikaluru : నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న టీడీపీ నాయకులు జక్కుల విజయ్

ఏలూరు జిల్లా : కైకలూరు : స్వచ్ఛవార్త :

మండలంలోని వదర్లపాడు బ్రాంచ్ సమీపంలోని కల్యాణ మండపంలో సోమవారం రాజ్ ట్రస్ట్ అధినేత గంటా రాజ్‌కుమార్ కుమారుడు రొనాల్డ్, సీతనపల్లి గ్రామానికి చెందిన షాలినిల నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది.

రాజ్ ట్రస్ట్ అధినేత గంటా రాజ్‌కుమార్, దళిత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గంటా సుందర్‌కుమార్ ఆహ్వానం మేరకు టీడీపీ నాయకులు, రాష్ట్ర దళిత నాయకుడు జక్కుల విజయ్‌కుమార్, రాష్ట్ర బీసీ నాయకుడు కట్టా రాఘవులు, ఆడుసుమిల్లి సంజీవరావు నిశ్చితార్థ వేడుకకు హాజరయ్యారు. కాబోయే వధూవరులు రొనాల్డ్, షాలినిలకు అక్షింతలు వేసి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా గంటా రాజ్‌కుమార్ కుటుంబ సభ్యులతో పాటు ఆహ్వానితులు, బంధువులు, స్నేహితులు తదితరులు పాల్గొని నూతన జంటను ఆశీర్వదించారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం