📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Kaikaluru : జనసేన కార్యాలయంలో ఘనంగా వినాయక చవితి పూజలు.. పాల్గొన్న జనసేన నేతలు

ఏలూరు జిల్లా : కైకలూరు : స్వచ్ఛవార్త :

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం కైకలూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో వినాయక చవితి పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ వీరమహిళ తోట లక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పూజా కార్యక్రమంలో కైకలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు కొల్లి వరప్రసాద్, బాబీ, తులసి పూర్ణ తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా కైకలూరు నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, విఘ్నాలను తొలగించే వినాయకుని ఆశీస్సులు అందరిపై ఉండాలని నాయకులు ఆకాంక్షించారు.కార్యక్రమంలో కైకలూరు మండల జనసేన ఉపాధ్యక్షులు సుంటి రాజేశ్వరి, ఐటీ కోఆర్డినేటర్ కడిమి శోభాబాబు, యువ నాయకులు నలుగొప్పల మణికంఠ, తోట సంజయ్, లక్ష్మణ్, తోట కార్తీక్, తోట శివ, పండు, నాగరాజు, శ్రీను, కమ్మిలి బాజీ, గంగుల సింహాద్రి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం