📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Kamavarapukota : రాష్ట్రస్థాయి హై జంప్ లో స్వర్ణం.. జాతీయ పోటీలకు గజ్జవల్లి రవి ఎంపిక


ఏలూరు జిల్లా : కామవరపుకోట : స్వచ్ఛవార్త :

మాస్టర్స్ (వెటరన్) అథ్లెటిక్స్ రాష్ట్రస్థాయి పోటీల్లో కామవరపుకోట మండలం తూర్పు యడవల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు గజ్జవల్లి రవి సత్తా చాటారు. తణుకు ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన పోటీల్లో 40+ విభాగంలో హైజంప్‌లో స్వర్ణ పతకం, హేమర్ త్రోలో కాంస్య పతకం సాధించారు.

ఈ ప్రతిభతో రవి జాతీయ స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. అక్టోబర్ 9 నుంచి 11 వరకు కోయంబత్తూరులో నిర్వహించనున్న జాతీయస్థాయి పోటీల్లో ఆయన పాల్గొననున్నారు.

రవి విజయంపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం.ఏ.ఎల్. కోటేశ్వరి, ఉపాధ్యాయులు, సిబ్బంది, ఎస్‌ఎంసీ సభ్యులు, గ్రామ పెద్దలు అభినందనలు తెలిపారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం