📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Machilipatnam : విద్యార్థుల హాజరు పెంచి.. పదో తరగతి ఫలితాలు మెరుగుపరచాలి : డీఈఓ


కృష్ణా జిల్లా : మచిలీపట్నం : స్వచ్ఛవార్త :

విద్యార్థుల హాజరు, పదో తరగతి ఫలితాల మెరుగుదలపై చర్చించేందుకు శనివారం చిలకలపూడి లేడీ ఆంప్తెల్, సీపీఎం హైస్కూళ్లలో క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించారు. సమావేశాలకు జిల్లా విద్యాశాఖాధికారి యు.వి. సుబ్బారావు హాజరై ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు.

విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. పదో తరగతి విద్యార్థుల విద్యా ప్రగతిని మెరుగుపరిచే లక్ష్యంతో ‘మిషన్ మార్చ్–2027’ కార్యాచరణను సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు తప్పనిసరిగా ‘లీప్’ యాప్ డౌన్‌లోడ్ చేసుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం