📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Mandavalli : చింతపాడు సెంటర్‌లో సీసీ కెమెరాల ఏర్పాటు.. దాత ఘంటసాల బుజ్జికి ఎమ్మెల్యే డా. కామినేని సన్మానం

ఏలూరు జిల్లా : మండవల్లి : స్వచ్ఛవార్త :

మండలం చింతపాడు సెంటర్‌లో ప్రజల భద్రత కోసం సుమారు రూ.50 వేల విలువైన సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు సహకరించిన దాత ఘంటసాల బుజ్జిని కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అభినందించి సత్కరించారు.

ప్రజల భద్రతకు, నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చి సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన ఘంటసాల బుజ్జిని అభినందించారు. చింతపాడు సెంటర్‌లో సుమారు రూ.50 వేల వ్యయంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.

కార్యక్రమంలో ex mlc కమ్మిలి, కైకలూరు ఏఎంసీ చైర్మన్ త్రినాథ రాజు, కో కన్వీనర్ బొమ్మన బోయిన, రేపు నాయకుడు భలే యేసు రాజు, మండవల్లి ఎస్సై రామచంద్రరావు, కూటమి నేతలు,  తదితరులు పాల్గొన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం