📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Mudinepalli : పెదపాలపర్రులో స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం

ఏలూరు జిల్లా : ముదినేపల్లి : స్వచ్ఛవార్త :

రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి నారా  చంద్రబాబునాయుడు  ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని శనివారం కైకలూరు నియోజకవర్గంలోని ముదినేపల్లి మండలం పెదపాలపర్రు గ్రామంలో నిర్వహించారు. టీడీపీ నియోజకవర్గ కన్వీనర్ కొత్త నాగేంద్రకుమార్ (నాగబాబు) ఆధ్వర్యంలో గ్రామంలోని వీధులను శుభ్రపరిచారు.

ఈ సందర్భంగా నాగేంద్రకుమార్ మాట్లాడుతూ.. 

పరిసరాల పరిశుభ్రతపై గ్రామస్థులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు గ్రామ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అవగాహన కల్పించారు.

కార్యక్రమంలో మాజీ మండల పార్టీ అధ్యక్షుడు చల్లగుళ్ళ శోభనాద్రిచౌదరి, సింగరాయపాలెం గుడి చైర్మన్ బొంగు రవికుమార్, నియోజకవర్గ తెలుగుయువత అధ్యక్షుడు దావు నాగరాజు, చల్లగుళ్ళ వెంకటేశ్వరరావు, రమణారావు, గంటా రాకేష్, సచివాలయ సిబ్బంది, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం