📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Nellore : సేవా ప్రస్థానానికి 25 ఏళ్లు.. స్వర్ణభారతి ట్రస్టు రజతోత్సవం వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే కామినేని

  • వెంకటాచలంలో యోగి ఆదిత్యనాథ్ చేతుల మీదుగా వైభవంగా వేడుకల ప్రారంభం
  • వెంకయ్య నాయుడు ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు.. పాల్గొన్న రాజకీయ ప్రముఖులు, ఎన్డీఏ నాయకులు

నెల్లూరు/కైకలూరు : స్వచ్ఛవార్త :

స్వర్ణభారతి ట్రస్టు 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నెల్లూరు జిల్లా వెంకటాచలంలో రజతోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించారు.

కార్యక్రమానికి హాజరైన యోగి ఆదిత్యనాథ్‌కు ట్రస్టు ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ట్రస్టు ప్రాంగణంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ట్రస్టు 25 ఏళ్లుగా కొనసాగిస్తున్న సేవా కార్యక్రమాలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.ఈ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్, కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యుడు, స్వర్ణభారతి ట్రస్టు చైర్మన్ డాక్టర్ కామినేని శ్రీనివాస్ పాల్గొన్నారు.అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, రాష్ట్ర మంత్రులు వై. సత్యకుమార్ యాదవ్, పొంగూరు నారాయణ, రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్ రావు, సర్వేపల్లి శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు, కైకలూరు నియోజకవర్గ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం