📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Paderu : రూ.50 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఎస్ఆర్ జిల్లా డీఆర్ఓ

అల్లూరి సీతారామరాజు జిల్లా : పాడేరు : స్వచ్ఛవార్త :

జిల్లా డీఆర్ఓ (ఎఫ్‌ఏసీ) మారోతు వెంకట సూర్య లోకేశ్వరరావు రూ.50 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.

కలెక్టరేట్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న అమ్ము సూర్య చక్రవర్తికి సంబంధించిన జీతాల బకాయిలు, పెండింగ్ వార్షిక ఇంక్రిమెంట్లు, పే స్కేల్ రెగ్యులరైజేషన్ బిల్లులను ఆమోదించేందుకు డీఆర్ఓ రూ.50 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీకి ఫిర్యాదు అందింది.

దీంతో విశాఖపట్నం రేంజ్ ఏసీబీ అధికారులు పథకం ప్రకారం బుధవారం పాడేరు ఆర్‌డీవో కార్యాలయంలో దాడి నిర్వహించారు. బాధితుడి నుంచి రూ.50 వేల నగదును లోకేశ్వరరావు స్వీకరిస్తుండగా అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నగదును స్వాధీనం చేసుకున్న అనంతరం ఆయన చేతులకు రసాయన పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం