📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Payakaraopet : పాయకరావుపేట సీఎం పర్యటనకు సర్వం సిద్ధం.. నేతలకు బడేటి చంటి దిశానిర్దేశం

అనకాపల్లి జిల్లా : పాయకరావుపేట :  స్వచ్ఛవార్త :  

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాయకరావుపేట పర్యటనను విజయవంతం చేసేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏర్పాట్లపై కసరత్తు చేస్తున్నారు. సీఎం పర్యటనకు పరిశీలకులుగా వచ్చిన ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) స్థానిక పంచాయతీరాజ్ కార్యాలయంలో నాయకులతో సమావేశమయ్యారు.

పర్యటన ఏర్పాట్లు, పార్టీ శ్రేణుల సమన్వయం, ప్రజల భాగస్వామ్యం తదితర అంశాలపై చర్చించారు. కార్యక్రమం విజయవంతానికి ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని నాయకులకు సూచించారు.          

కార్యక్రమంలో ఏలూరు జిల్లా టీడీపీ *మీడియా కోఆర్డినేటర్ చల్లా వెంకట సత్య వరప్రసాదరావు (కంప్యూటర్ ప్రసాద్)* పాల్గొన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం