📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Bhimavaram : పల్లె పండగ 3.0లో ఎమ్మెల్యే రామాంజనేయులు, "కేఎన్ఆర్".. వీరవాసరం మండలంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు


పశ్చిమ గోదావరి జిల్లా : భీమవరం (స్వచ్ఛవార్త) :

వీరవాసరం మండలంలో గురువారం నిర్వహించిన పల్లె పండగ 3.0 కార్యక్రమాల్లో భీమవరం ఎమ్మెల్యే రామాంజనేయులు, ఏఎంసీ మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు (కేఎన్ఆర్) పాల్గొన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు పూర్తయిన పలు పనులను ప్రారంభించారు.

గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాల్లో భాగంగా ఈ పనులకు శ్రీకారం చుట్టారు. ఆయా గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే రామాంజనేయులు, కేఎన్ఆర్‌తో పాటు మాజీ ఎంపీ సీతారామలక్ష్మి, కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం