📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Bhimavaram : శ్రీ మావుళ్ళమ్మ నిత్యాన్నదానానికి రూ.60 వేల విరాళం

పశ్చిమ గోదావరి జిల్లా : భీమవరం (స్వచ్ఛవార్త):

భీమవరం పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మావుళ్లమ్మవారి దేవస్థానంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి రామాయణపురానికి చెందిన గుడ్డాతి సుబ్రహ్మణ్యం, వెంకటలక్ష్మి దంపతులు రూ.60 వేల విరాళాన్ని అందజేశారు. భక్తులకు నిత్యం అన్నప్రసాదం అందించే కార్యక్రమానికి తమ వంతు సహకారం అందించాలనే ఉద్దేశంతో ఈ విరాళాన్ని సమర్పించారు.

ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ దంపతులకు పూజలు నిర్వహించి ఆశీర్వచనం అందజేశారు. ఆలయ ధర్మకర్త రామాయణం శ్రీనివాస్ దాతలకు శేషవస్త్రం, అమ్మవారి ప్రసాదం, ఫొటోను అందజేశారు. ఈ వివరాలను ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం