📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Bhimavaram : స్థానిక ఎన్నికలకు పార్టీ అభ్యర్థులకు బీ-ఫారాలు అందించిన నేతలు


ప.గో జిల్లా : భీమవరం (స్వచ్ఛవార్త) : 

భీమవరం, వీరవాసరం మండలాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులకు పార్టీ తరఫున బీ-ఫారాలను అందజేశారు. మంగళవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌చార్జి తోట సీతారామలక్ష్మి, జిల్లా ఎన్నికల పరిశీలకుడు భాష్యం రామకృష్ణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు మంతెన రామరాజు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు అభ్యర్థులకు బీ-ఫారాలు అందించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు విజయమే లక్ష్యంగా సమన్వయంతో పనిచేయాలని నాయకులు సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ముఖ్య నాయకులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం