📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Eluru : ఏలూరులో ఎస్‌ఆర్‌ షాపింగ్ మాల్‌ను ప్రారంభించిన ఎంపీ పుట్టా మహేష్‌

ఏలూరు జిల్లా : ఏలూరు (స్వచ్ఛవార్త) :

ఏలూరు నగరంలోని ఆర్‌ఆర్‌ పేటలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్‌ఆర్‌ షాపింగ్ మాల్‌ను ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌ కుమార్‌ యాదవ్‌ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాల్‌ అధిపతి గోపీనాథ్‌ రెడ్డి ఎంపీకి స్వాగతం పలికారు. 

అనంతరం మాల్‌ను పరిశీలించిన ఎంపీకి సంస్థ ప్రతినిధులు వస్త్రాల సేకరణ, విక్రయాల్లో తమ ప్రత్యేకతలను వివరించారు. నాణ్యమైన వస్త్రాలతో వినియోగదారుల ఆదరణ పొంది, సంస్థ మరింత అభివృద్ధి చెందాలని ఎంపీ ఆకాంక్షించారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం