📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Gudlavalleru : శ్రీ కొండలమ్మ ఆలయ నవరాత్రి ఏర్పాట్లను పరిశీలించిన ఎస్సై సురేష్

కృష్ణా : గుడ్లవల్లేరు/వేమవరం (స్వచ్ఛవార్త) :

కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో ఈనెల 11 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను గుడ్లవల్లేరు ఎస్సై కొండపల్లి సురేష్ శుక్రవారం పరిశీలించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు ఒక ప్రకటనలో తెలిపారు.నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయంలో చేపడుతున్న ఏర్పాట్లను ఎస్సై పరిశీలించారు. ఉత్సవాల సమయంలో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు అవసరమైన సౌకర్యాలు, అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఆలయ పరిసరాల్లోని తీసుకోవలసిన ఏర్పాట్లను పరిశీలించారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం