📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Jeelugumilli : బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహ ఏర్పాటుకు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆర్థిక సాయం

ఏలూరు జిల్లా : జీలుగుమిల్లి (స్వచ్ఛవార్త) :

జీలుగుమిల్లి మండలం రాచన్నగూడెం గ్రామంలో బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు గ్రామస్తులు బర్రింకలపాడులోని పోలవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజును కలిసి ఆర్ధిక సాయం కోరారు.

గ్రామస్తుల విజ్ఞప్తిపై స్పందించిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహ ఏర్పాటు కోసం ఆర్థిక సహకారం అందజేశారు. గ్రామస్తుల అభ్యర్థనను సానుకూలంగా పరిగణించి వెంటనే సహాయం అందించిన ఎమ్మెల్యేకు రాచన్నగూడెం గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం