📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Kaikaluru : రాచపట్నంలో ఇంటింటికీ ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ.. పేదల ఇంటికే వెళ్లి పింఛన్లు అందించిన జక్కుల విజయ్‌


ఏలూరు జిల్లా : కైకలూరు : స్వచ్ఛవార్త :

ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కైకలూరు మండలం రాచపట్నం గ్రామంలో గురువారం పేదల సేవలో “ఎన్టీఆర్ భరోసా” కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ వెళ్లి సామాజిక భద్రత పింఛన్లను పంపిణీ చేశారు. టీడీపీ నాయకులు, రాష్ట్ర దళిత నాయకులు జక్కుల విజయ్‌కుమార్ పింఛన్లను లబ్ధిదారులకు అందించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సారథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా హామీల కమిటీ చైర్మన్, కైకలూరు ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. పింఛన్‌దారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందిస్తూ వారి సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.

కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం