📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Kalidindi : కోరుకొల్లులో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమిపూజ.. మైక్రో వాటర్ ఫిల్టర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే డా. కామినేని

ఏలూరు జిల్లా : కలిదిండి (స్వచ్ఛవార్త) :

పల్లె పండగ–3.0లో భాగంగా కలిదిండి మండలం కోరుకొల్లు గ్రామంలో మూడు నూతన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు కైకలూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్ డా. కామినేని శ్రీనివాస్ సోమవారం భూమిపూజ చేశారు. అనంతరం ప్రభుత్వం మంజూరు చేసిన మైక్రో వాటర్ ఫిల్టర్‌ను ప్రారంభించారు. గ్రామంలో రహదారి సౌకర్యాల మెరుగుదలతో పాటు స్వచ్ఛమైన తాగునీటిని అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ పనులు చేపట్టారు.కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్ రావు, టీడీపీ కైకలూరు నియోజకవర్గ కన్వీనర్ కొత్తా నాగేంద్ర కుమార్ (నాగబాబు), అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ అండ్రాజు శ్రీనివాసరావు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం